THALLIKI VANDANAM - ఏపీలో తల్లికి వందనం పథకం జీవో విడుదల, ప్రతి విద్యార్థికీ రూ.15 వేల ఆర్థికసాయం, ఒకటోతరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతివిద్యార్థికి లబ్ధి, విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేల నగదు జమ, ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేల మినహాయింపు, స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి పనుల కోసం వినియోగం, మినహాయించిన నిధులను వినియోగించనున్న ప్రభుత్వం, కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాలో జమచేయనున్న సర్కార్
In this video, we break down the newly released Government Order for the Thalliki Vandanam scheme in Andhra Pradesh. Under this initiative, every student from 1st class to Intermediate will receive Rs.15,000 annually, with Rs. 13,000 directly credited to the mother’s bank account. The remaining Rs. 2,000 per student will be used for school and college development works under the supervision of the District Collector.
#THALLIKIVANDANAM
#ThallikiVandanamLaunch
#ThallikiVandanamStart
#ThallikiVandanamGO
#ThallikiVandanamGuidelines
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
~PR.358~CA.240~ED.232~